ఆలోచన

 నాకు తెలిసి బాద్యతగా వున్న వారికి బాధలెక్కువ నీతిగా వున్న వారికి నిందలెక్కువ


మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది


ఎవరికో నువ్వు నచ్చలేదని బాధ పడుతూ ఉండకు .. బట్టల షాప్ లో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవే మరొకరికి నచ్చుతాయి .. జీవితం కూడా అంతే

Comments

Popular posts from this blog

మంచి మాట

ఆలోచన