Posts

మంచి మాట

 మన మాటమీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి ... కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం ఎంత శ్రమించిన తప్పుడు లేదు..నష్టం లేదు సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణములో ముఖ్యమైన అంశం -స్వామి వివేకానంద

ఆలోచన

 ఏ మంచిని , ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఏ ప్రేమని నువ్వు ఇతరులనుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావలి

ఆలోచన

 నాకు తెలిసి బాద్యతగా వున్న వారికి బాధలెక్కువ నీతిగా వున్న వారికి నిందలెక్కువ మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది ఎవరికో నువ్వు నచ్చలేదని బాధ పడుతూ ఉండకు .. బట్టల షాప్ లో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడేసినవే మరొకరికి నచ్చుతాయి .. జీవితం కూడా అంతే